Header Banner

కేకేఆర్ తో రాజస్థాన్ రాయల్స్ ఢీ.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న.!

  Sun May 04, 2025 15:53        Sports

ఇవాళ ఆదివారం కావడంతో ఐపీఎల్ లో డబుల్ హెడర్ (రెండు మ్యాచ్ లు) నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమయ్యే తొలి మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడుతున్నాయి. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ ఈ మ్యాచ్ కు వేదిక. సొంతగడ్డపై టాస్ గెలిచిన కేకేఆర్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం మొయిన్ అలీ, రమణ్ దీప్ సింగ్ కోల్ కతా తుది జట్టులోకి వచ్చారు. అటు, రాజస్థాన్ రాయల్స్ టీమ్ లో మూడు మార్పులు జరిగాయి. హసరంగ తిరిగి జట్టులోకి వచ్చాడు. కునాల్ రాథోడ్, యుధ్ వీర్ లకు తుది జట్టులో స్థానం లభించింది. పాయింట్ల పట్టిక చూస్తే... కేకేఆర్ ఇప్పటివరకు 10 మ్యాచ్ లు ఆడి 4 విజయాలు సాధించి 7వ స్థానంలో ఉండగా... రాజస్థాన్ రాయల్స్ 11 మ్యాచ్ ల్లో 3 విజయాలతో 8వ స్థానంలో ఉంది. టోర్నీ నుంచి రాజస్థాన్ జట్టు ఇప్పటికే నిష్క్రమించింది.

 

ఇది కూడా చదవండి: పలు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన సీఎం చంద్రబాబు! లిస్ట్ ఇదుగోండి..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నెల్లూరు రూరల్ అభివృద్ధి అద్భుతం.. 60 రోజుల్లోనే 339 అభివృద్ధి పనులు పూర్తి! మంత్రి ప్రశంసలు

 

పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో.. జాతీయ సాంస్కృతోత్సవ పురస్కార వేడుక!

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి!

 

అడ్డంగా బుక్కైన ప్రపంచ యాత్రికుడు అన్వేష్.. పోలీస్ కేసు నమోదు.. ఏం జరిగిందంటే?

 

జైలులో మాజీమంత్రి ఆరోగ్య పరిస్థితి విషమం! ఆసుపత్రికి తరలింపు..!

 

ఏపీ ప్రజలకు శుభవార్త! రూ.3,716 కోట్లతో.. ఆ రూట్లో ఆరు లైన్లుగా నేషనల్ హైవే!

 

సంచలన నిర్ణయం తీసుకున్న OYO హోటల్స్.. మరో కొత్త కాన్సెప్ట్‌తో - ఇక వారికి పండగే..

 

నిరుద్యోగులకు శుభవార్త.. నెలకు రూ.60 వేల జీతం.. దరఖాస్తుకు మే 13 చివరి తేదీ!

 

ఇక బతకలేను.. నా చావుకు కారణం వాళ్లే! ఢీ ఫేమ్ జాను కన్నీటి వీడియోతో కలకలం!

 

ఏపీలో చిన్నారులకు తీపికబురు - 18 ఏళ్ల వరకు ప్రతి నెలా రూ.4 వేలు! ఈ పథకం గురించి తెలుసా, దరఖాస్తు చేస్కోండి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Sports #teamindia